జడ్చర్లలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
జడ్చర్ల| జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావెరమ్మపేట నుంచి గంగాపుర్ రోడ్డును మంత్రి ప్రారంభించారు.

మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావేరమ్మపేట నుంచి గంగాపుర్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. కావేరమ్మపేటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు.
జడ్చర్ల హౌసింగ్ బోర్డు వద్ద రూ.15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తదితులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్..
బెంగాల్ పోరు : కాల్పుల ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవన్న దీదీ
కొవిడ్ ఎఫెక్ట్ : భారత్‌లో రికవరీ ప్రక్రియకు సెకండ్ వేవ్ షాక్!
ఉద్రిక్తంగానే వాస్తవాధీన రేఖ: అమెరికా ఇంటెలిజెన్స్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
కొత్తూరు మున్సిపల్ భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

