Minister Jagdish Reddy | కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో అమలు ఎలా సాధ్యమో ప్రజలకు చెప్పాలి : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagdish Reddy | కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో (Manifesto )అమలు ఎలా సాధ్యమో ప్రజలకు చెప్పాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy ) అన్నారు. సూర్యాపేటలో 21న సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని పట్టణంలోనీ పాలు ప్రాంతాల్లో సభా స్థలాలను పరిశీలించిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో (Manifesto )అమలు ఎలా సాధ్యమో ప్రజలకు చెప్పాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy ) అన్నారు. సూర్యాపేటలో 21న సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని పట్టణంలోనీ పాలు ప్రాంతాల్లో సభా స్థలాలను పరిశీలించిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎవరిని కాపీ కొట్టలేదు.
ఆల్రెడీ మేము ప్రజా రంజక పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎందుకు గుజరాత్లో ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారు. ఈసారి కూడా అదే గతి మళ్లీ పునరావృతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే భయపడ్డారు. నేడు బీఆర్ఎస్ పాలనలో ఆకలి చావుల నుంచి అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. వారంటీ అయిపోయిన పార్టీ కాంగ్రెస్. ప్రజలకు ఏదీ చేయాలన్న కేసీఆరేతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

