బాసర సరస్వతీ దేవి శరన్న మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఐకే రెడ్డి
Minister IK Reddy | బాసర జ్ఞాన సరస్వతీ దేవీ శరన్నవరాత్రుల (దసరా) మహోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
నిర్మల్, సెప్టెంబర్ 20 : సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 తేదీ వరకు జరుగనున్న బాసర జ్ఞాన సరస్వతీ దేవి శరన్నవరాత్రుల (దసరా) మహోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బాసర ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

