బీజేపీ ఉద్యోగాలను ఊడగొడుతుంది.. మంత్రి హరీశ్‌రావు ఫైర్
సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే.. ఉన్నవి ఊడగొడుతున్నది బీజేపీ అని మండిపడ్డారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం 50 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరై ప్రసంగించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని పార్లమెంట్లో మోదీని నిలదీయాలని బండి సంజయ్‌కు మంత్రి సూచించారు. ఇప్పటి వరకు యువతకు చేసిందేమీ లేదు.. చేసేది కూడా ఏం లేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి హరీశ్ రావు ప్రశ్నించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

