సంగారెడ్డి జెడ్పీ మరిన్ని అవార్డులు సాధించాలి: మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి జెడ్పీ | దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్: దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఇతర అధికారులు మంత్రి హరీశ్ రావును కలిశారు. అవార్డు సాధించే దిశగా జిల్లా పరిషత్తు సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈ అవార్డు సాధించడంలో భాగస్వామ్యులైన ప్రతీ ఒక్కరు అభినందనీయులన్నారు. ఇదే విధంగా జిల్లాపరిషత్ ముందుకు సాగాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మరిన్ని జాతీయ అవార్డులు సాధించాలని, ప్రజలకు అన్ని విధాలుగా ఉత్తమ సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు.. దేశంలో తొలిసారి
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

