Congress | నేను సీడబ్ల్యూసీ మెంబర్‌ను..! ఆఫ్ట్రాల్ టీపీసీసీ పిలిస్తే విచారణకు వస్తానా?
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఢిల్లీ శాంగ్రిలా హోటల్లో తాగి తన్నుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఢిల్లీ శాంగ్రిలా హోటల్లో తాగి తన్నుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న గాంధీ భవన్‌కు విచారణకు పిలిచాడు.
అయితే మహేష్ కుమార్ గౌడ్ స్థాయి ఏంటో తెలుసుకోవాలని, సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడిని టీపీసీసీ విచారణకు పిలవడం ఏంటని దామోదర రాజనర్సింహ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిన్న విచారణకు హాజరు కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహ విచారణకు హాజరు కాకపోవడంతో తానెందుకు విచారణకు రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సైతం డుమ్మా కొట్టారు. ఇద్దరూ రాకపోవడంతో చేసేదేమీ లేక మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ నుంచి నిరాశగా వెళ్లిపోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | నేను సీడబ్ల్యూసీ మెంబర్‌ను..! ఆఫ్ట్రాల్ టీపీసీసీ పిలిస్తే విచారణకు వస్తానా?
Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

