నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర సరస్వతి(Basara) అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలోకి చొరబడిన దుండగులు.. అమ్మవారి కిరీటంతో పాటు హుండీ సొమ్మును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ, బైంసా సబ్ కలెక్టర్, ముధోల్ ఎమ్మెల్యే పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Golden Boot: మెస్సీ.. ఎంబాప్పే.. హాలాండ్.. రసవత్తరంగా గోల్డెన్ బూట్ రేస్ !
Mucherla Pharma City | మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. అధికారులను నిలదీసిన ముచ్చర్ల ఫార్మాసిటీ రైతులు