కనీస వేతనం రూ.10వేలు ఇవ్వండి
విప్ ఆది శ్రీనివాస్ ఇంటి ఎదుట మధ్యాహ్న భోజనం కార్మికుల నిరసన.
వేములవాడ, అక్టోబర్ 28: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల కనీస వేతనం ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజనం కార్మికులు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేసి, వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వంట బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. ప్రతి విద్యార్థి మెస్ చార్జీలు రూ.30రూపాయల వరకు చెల్లించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

