వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని వైద్య విద్యార్థులు గురువారం తరగతులు బహిష్కరించి కళాశాల పరిపాలన భవనం నుంచి ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ తీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూ రుకు
హామీ ఇచ్చినట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.