BRS Party | ఆసిఫాబాద్లో కాంగ్రెస్కు భారీ షాక్.. బీఆర్ఎస్లో చేరిన మర్సకోల సరస్వతి
BRS Party | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకురాలు మర్సకోల సరస్వతి కారెక్కారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సరస్వతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
BRS Party | హైదరాబాద్ : ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకురాలు మర్సకోల సరస్వతి కారెక్కారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సరస్వతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ట్రైబల్ రైట్స్ ఆర్గనైజేషన్ తూడుం దెబ్బ స్టేట్ ప్రెసిడెంట్ బూర్ష పోచయ్య కూడా బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మీ పాల్గొన్నారు.
మర్సకోల సరస్వతి ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో సరస్వతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని సరస్వతి ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

