Home
Telangana
Many Union Members Led By Aipef Chairman Ee Shailendra Dubey Met Union Power Secretary Pankaj Agarwal In Delhi
విద్యుత్తు సవరణ బిల్లుతో సవాళ్లు తప్పవు
ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లుతో సవాళ్లు తప్పవని, విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు భారం పడనున్నదని అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
- ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు భారం: పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్
హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లుతో సవాళ్లు తప్పవని, విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు భారం పడనున్నదని అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐపీఈఎఫ్ చైర్మన్ ఈఈ శైలేంద్ర దూబే నేతృత్వంలో పలువురు యూనియన్ సభ్యులు ఢిల్లీలో కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి పంకజ్అగర్వాల్తో గురువారం భేటీ అయ్యారు.
కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యుత్తు రంగం ఎగుర్కొంటున్న వివిధ సవాళ్లపై చర్చించారు. భేటీలో ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్ రత్నాకర్‌రావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

