హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా శుక్రవారం పలువురు నివాళులర్పించారు. ఢిల్లీలో ఉన్న టీఎన్జీవో, టీజీవో సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.