మామిడి హరికృష్ణకు తెలుగు వర్సిటీ డాక్టరేట్
హైదరాబాద్ సిటిబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ‘తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శనివారం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రొఫెసర్ భట్టు రమేశ్ పర్యవేక్షణలో మామిడి హరికృష్ణ విస్తృత స్థాయిలో పరిశోధన చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. 90 ఏండ్ల తెలుగు సినీ ప్రస్థానంలో దాదాపు 8600పైగా చలన చిత్రాలు తెలుగులో నిర్మాణమయ్యాయని ఈ పరిశోధనలో ప్రస్తుతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

