ఆగస్టులో భారీ వర్షాలు.. శాటిలైట్ చిత్రాలపై ఐఎండీ
భారతదేశం మీదుగా విస్తరించిన దట్టమైన మేఘా లు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరికొద్ది రోజుల్లో దేశమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు అంచనా వేస్తున్నా యి.
న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారతదేశం మీదుగా విస్తరించిన దట్టమైన మేఘా లు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరికొద్ది రోజుల్లో దేశమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు అంచనా వేస్తున్నా యి. ఆగస్టు 13న ఈయూ మెటాశాట్, ఇస్రోకు చెందిన ఇన్సాట్-త్రీడీ ఉపగ్రహాలు తీసిన చిత్రాలు..అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా విస్తరించిన భారీ మేఘాల పొరను స్పష్టంగా చూపిస్తున్నాయి.
దట్టమైన మేఘ సమూహాలు ఉత్తర బంగాళాఖాతం, తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతా ల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీరం వైపు కదులుతున్నది. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతానికి అంతరిక్షం నుంచి చూస్తే రుతుపవనాల గమనం అత్యంత చురుకుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఫలితంగా ఆగస్టు నెలాఖరులో వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

