కాంగ్రెస్ నేతల అరాచకం.. మక్తల్లో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మక్తల్ పట్టణంలో భద్రను పట్టుకుని బైక్ చైన్తో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో భద్ర తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన భద్రను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా, కాంగ్రెస్ నాయకుడి దాడికి నిరసనగా మక్తల్ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Maktal
- Narayanpet
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

