Home
Telangana
Mahabubnagar Where A Mother Unable To Bear The Death Of Her Son Suddenly Committed Suicide
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. హన్వాడ మండలం పెద్దదర్పల్లిలో ఘటన
కొడుకు మృతిని తట్టుకోలేక కన్న తల్లి హఠాన్మరణం చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథ నం మేరకు.. హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన దొబ్బడి కృష్ణయ్య (40) కూలి పనులు చేస్తూ జీనవం సాగించేవాడు.
హన్వాడ, ఫిబ్రవరి 20 : కొడుకు మృతిని తట్టుకోలేక కన్న తల్లి హఠాన్మరణం చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథ నం మేరకు.. హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన దొబ్బడి కృష్ణయ్య (40) కూలి పనులు చేస్తూ జీనవం సాగించేవాడు. కొద్దిరోజులుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు.
ఈ క్రమంలో శుక్రవా రం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి బాలమ్మ(80)కు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందింది. ఒకే కు టుంబంలో తల్లీ కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

