కాళేశ్వరం @ లిఫ్టింగ్ ఎ రివర్.. రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానెల్లో ప్రసారం
లిఫ్టింగ్ ఎ రివర్ | కాళేశ్వరం అద్భుతంపై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొంచిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ ఈ నెల 25న డిస్కవరీ చానెల్లో రాత్రి 8

మానవాళి చరిత్రలోనే అత్యద్భుతం కాళేశ్వరం నీటి ప్రాజెక్టు. నీరు పల్లమెరుగు అనే ప్రకృతి తత్వానికి విరుద్ధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అత్యంత తక్కువ సమయంలో, ఏకంగా ఒక నదినే ఎగువకు పారించి, బీడు భూములు సస్యశ్యామలం చేయడం ఒక అపూర్వ ఘట్టం. కాలువలు, సొరంగాల ద్వారా గోదావరి జలాలు దశలు దశలుగా నడకలు సాగిస్తూ సముద్ర మట్టానికి సుమారు ఆరువందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవడం ఒక పెద్ద వింత. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన బాహుబలి పంపులు కూడా మానవుడి సాంకేతికతకు మచ్చుతునకలు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలని తలపెడితే సాధ్యం కానిదేదీ ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికయైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, అబ్బురం కలిగించింది. ఈ మానవ నిర్మిత అద్భుతంపై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొంచిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ ఈ నెల 25న డిస్కవరీ చానెల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

