కాళేశ్వరంపై డాక్యుమెంటరీ.. డిస్కవరీ చానెల్స్‌లో ప్రసార షెడ్యూల్ ఇదీ..
కాళేశ్వరం | కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజేంద్ర శ్రీవత్స కొండపల్లి రూపొందించిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ డిస్కవరీ చానెల్ అండ్ డిస్కవరీ హెచ్‌డిలో

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజేంద్ర శ్రీవత్స కొండపల్లి రూపొందించిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ డిస్కవరీ చానెల్ అండ్ డిస్కవరీ హెచ్‌డిలో ఈ నెల 25వ తేదీన రాత్రి 8 గంటల నుంచి గంట సేపు ప్రసారం కానుంది. 6 భాషలలో దీనిని చూడవచ్చు. మళ్ళీ ఇదే చానెల్లో ఈ నెల 27న మధ్యాహ్నం 2.32 గంటలకు ప్రసారమవుతుంది. డిస్కవరీ సైన్స్‌లో ఈ నెల 28న రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మళ్ళీ ఇదే చానెల్లో ఈ నెల 29న సాయంత్రం 4.50కి చూడవచ్చు. డిస్కవరీ టర్బోలో ఈ నెల 29న రాత్రి 9.50 గంటలకు చూడవచ్చు. మళ్ళీ ఇదే చానెల్లో ఈ నెల 30న సాయంత్రం 4.50కి ప్రసారమవుతుంది. డిస్కవరీ ప్లస్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ ఈ నెల 25న ప్రారంభమవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

