హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్బర్ట్ సీని ప్రతిష్ఠాత్మక డాక్టర్ కేఆర్ సింగ్ మెమోరియల్ అవార్డు ఫర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ వరించింది. ప్రజా సంబంధాల విభాగంలో విశేష సేవలందించినవారికి ఈ అవార్డు అందజేస్తారు. గోవాలో నిర్వహించి 15వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్లో ఆ ఎల్బర్ట్ సీ అవార్డు అందుకున్నారు.