ప్లాస్మాతో ఇద్దరికి ప్రాణదానం
- వంద కిలోమీటర్ల దూరం వచ్చి అభయం

వరంగల్ చౌరస్తా, మే 5: వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్లాస్మాదానం చేసిన యువకుడు ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. భూపాలపల్లిలోని ఆజంనగర్‌కు చెందిన ఉమ్మల్ల వెంకటేశ్.. ఏప్రిల్ 2న కరోనా బారినపడి 12న కోలుకున్నాడు. వరంగల్‌లో వేర్వేరు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న జక్కుల సంధ్య, సాంబయ్యకు ‘ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా అవసరమైంది. మంగళవారం అర్ధరాత్రి బాధితులు.. యువ నేతాజీ ఫౌండేషన్ ప్రతినిధులు కొత్తకొండ అరుణ్‌కుమార్, కన్నె రాజును సంప్రదించారు. వీరు ఫౌండేషన్‌ద్వారా ‘ఓ’ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని 14సార్లు రక్తదానం చేసిన వెంకటేశ్‌ను సంప్రదించగా ప్లాస్మాదానం చేయడానికి అంగీకరించారు. తెల్లవారుజామున భూపాలపల్లి నుంచి వరంగల్ వచ్చి ప్మాస్మాదానం చేశాడు. కరోనా నుంచి కోలుకున్నాక ప్లాస్మా దానం చేయవచ్చని వెంకటేశ్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Covid-19
- plasma
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

