‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు స్టేట్ కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్ వెల్లడించారు. చదువు – ఆనందించు – అభివృద్ధి చెందు పేరుతో రాష్ట్రంలో 100 రోజుల కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలల్లో సోమవారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 21 వరకు కొనసాగుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు