యాదగిరిగుట్ట, మే 1: యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిధిలో మంగళవారం నుం చి గురువారం వరకు నిర్వహించే లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలకు హాజ రు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈవో గీత ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని కోరారు.