యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి లక్ష విరాళం ప్రకటించారు. మంగళవారం ఆయన ఈవో గీతారెడ్డికి చెక్కు అందజేశారు. - ఘట్కేసర్ రూరల్