రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు దశలవారీగా చెల్లింపు
ఆర్టీసీ సమ్మె డిమాండ్లపై ఈడీల కమిటీతో కార్మిక సంఘాల సమావేశం శనివారం బస్‌భవన్‌లో జరిగింది. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలనే అంశంపై కీలక చర్చ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.10 కోట్లు ఇస్తామని యాజమాన్యం తెలిపింది.
- ఆర్టీసీసమ్మె డిమాండ్లపై ఈడీల కమిటీతో చర్చలు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సమ్మె డిమాండ్లపై ఈడీల కమిటీతో కార్మిక సంఘాల సమావేశం శనివారం బస్‌భవన్‌లో జరిగింది. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలనే అంశంపై కీలక చర్చ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.10 కోట్లు ఇస్తామని యాజమాన్యం తెలిపింది. దీనిపై కార్మికసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతి నెలా కనీసం రూ.100 కోట్లు ఇవ్వాలని కోరాయి.
దశలవారీగా ప్రతినెలా పెంచి ఆ డబ్బులు సర్దుబాటు చేయడానికి కృషి చేస్తామని యాజమాన్యం చెప్పింది. రిజెక్ట్ అయిన హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను పరిషరించడానికి ఆర్టీసీ తరఫున జూనియర్ సేల్ ఆఫీసర్‌ను జూలై నెలలో నియమిస్తామని చెప్పారు.
2019 సమ్మె కాలపు పోలీస్ కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వానికి యాజమాన్యం ద్వారా లేఖ పంపుతామని వెల్లడించారు. ఉద్యోగభద్రత విషయంపై కూడా చాలాసేపు చర్చ జరిగింది. టికెట్ తీసుకుని ప్రయాణించే బాధ్యత పూర్తిగా ప్రయాణికులదే ఉండాలని కార్మిక సంఘాలు కోరాయి. అలాగే కండక్టర్, డ్రైవర్లపై ఎలాంటి కేసులు రాయకూడదని వాదించారు. దీనిపై కమిటీ వేస్తామని.. కమిటీకి కార్మికసంఘాల అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. బ్రెడ్ విన్నర్ సీమ్ కింద పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేసేందుకు అంగీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

