KTR | కరువుతో ప్రజలు అల్లాడుతుంటే మూసీ సుందరీకరణ అవసరమా? కేటీఆర్
KTR | రాష్ట్రంలో నీళ్లు లేక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే భారత్ సమ్మిట్‌కు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవడం అవసరమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | రాష్ట్రంలో నీళ్లు లేక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే భారత్ సమ్మిట్‌కు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవడం అవసరమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు పాలకులు తెచ్చిన వికృతి కరువు అని మండిపడ్డారు.
కరువులో 9 వేల కోట్లు కొడంగల్‌కు పెట్టడం అవసరమా? రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే ఉందా? అని ప్రశ్నించారు. 250 టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో ఉన్నాయి. ఎందుకు పంపులు ఆన్ చేయడం లేదన్నారు.
70 కిలోమీటర్ల దగ్గర్లో ఉన్న పాలమూరుకు నీళ్లు రావు.. ఆంధ్రాకు ఎందుకు పోతున్నాయని నిలదీశారు. బియ్యం, కూరగాయల ధరలు పెరుగుతుంటే ఇప్పుడు మూసీ సుందరీకరణ పనులు చేపట్టడంలో అర్థం లేదన్నారు. కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు సాయం కేంద్రం ఇచ్చినాక నువ్వెందుకు? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి కమీషన్ల మీద యావ తప్ప, రైతుల మీద ప్రేమ లేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువుతో ప్రజలు అల్లాడుతుంటే మూసీ సుందరీకరణ అవసరమా? కేటీఆర్
Money saving tips | ఏ నెల సంపాదన ఆ నెలలోనే నీళ్లలా కరిగిపోతున్నదా.. ఈ మనీ సేవింగ్ టిప్స్ మీ కోసమే..!
‘ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి’
Akshara Singh | పెళ్లి కాకుండా ఛత్ పూజ చేస్తే తప్పేంటి?.. ట్రోలర్లకు భోజ్‌పురి నటి అక్షరా సింగ్ కౌంటర్!
‘యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

