KTR | మా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసింది రేవంత్ రెడ్డి. వారికి జరిగిన అవమానంపై శాసనసభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. కచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.6 గ్యారెంటీలు, 420 హామీలు, 1000 రోజుల వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికే రేవంత్ రెడ్డి చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు తప్ప ఇంకేమీ కాదన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర డ్రామాలు చేసినా..నీ పిట్ట బెదిరింపులకు, భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. అన్ని విషయాల్లో నిన్ను, నీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
మా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసింది రేవంత్ రెడ్డి
వారికి జరిగిన అవమానంపై శాసనసభలో చర్చ జరగాలి..
కచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి!6 గ్యారెంటీలు, 420 హామీలు, 1000 రోజుల వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికే రేవంత్ రెడ్డి చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు తప్ప ఇంకేమీ… pic.twitter.com/MLaHyjiFOS
— BRS Party (@BRSparty) September 8, 2026