కేటీఆర్ పీఆర్వోకు బంగారు పతకం
జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్‌డీలో భాగంగా చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించిన తన పీఆర్వో మాణిక్య మహేశ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ద్వారా ‘గ్రామీణ అభివృద్ధిలో కమ్యునికేషన్ వ్యూహాల మూల్యాంకనం’ అనే అంశంపై ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో మహేశ్ పరిశోధన
- పీహెచ్‌డీలో పరిశోధనకు దక్కిన గౌరవం
- మహేశ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ) : జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్‌డీలో భాగంగా చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించిన తన పీఆర్వో మాణిక్య మహేశ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ద్వారా ‘గ్రామీణ అభివృద్ధిలో కమ్యునికేషన్ వ్యూహాల మూల్యాంకనం’ అనే అంశంపై ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో మహేశ్ పరిశోధన చేశారు. ఈ మేరకు డాక్టరేట్ డిగ్రీతోపాటు బంగారు పతకాన్ని మహేశ్‌కు తెలుగు వర్శిటీ ప్రదానం చేసింది.
ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని ప్రజల వద్దకు మరింత వేగంగా, సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కమ్యునికేషన్ వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మహేశ్ తన అధ్యయనంలో గుర్తించారు. రవీంద్రభారతిలో ఇటీవల నిర్వహించిన తెలుగు వర్సిటీ 15వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా మహేశ్ బంగారు పతాకాన్ని అందుకొన్నారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్, ఆయన చేసిన పరిశోధన తాలూకు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. భవిష్యత్తులో జర్నలిజం, కమ్యునికేషన్ రంగంలో అధ్యయనాన్ని ఇంతే నిబద్ధతతో కొనసాగించాలని మంత్రి ఆయనకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

