మన రాష్ట్రం దివాల తీసింది… మనల్నెవడు దేఖ్తలేడు.. అణాపైస అప్పుకూడా పుడుతలేదు.. మనల్ని దొంగల్లా చూస్తున్నరు.. ఎవడూ అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అంటూ తెలంగాణ గురించి సీఎం రేవంత్ చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లైవ్ ప్రెస్ మీట్