ఓటుకు నోటు ఆడియో ఫైల్స్ కప్పిపుచ్చే యత్నమా?
ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం వెనుక కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అనుమానం వ్యక్తంచేశారు.
- ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై కేటీఆర్ అనుమానం
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం వెనుక కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అనుమానం వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసులోని కీలక ఆడియో ఫైల్స్, కేసు సాక్ష్యాలను నాశనం చేయడానికే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని సందేహం వ్యక్తంచేశారు.
‘ప్రముఖ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, అలాగే ఫోన్‌ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాధారాల లోపాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంగానే ఈ ప్రమాదం అని నేను భావిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

