
అశ్వారావుపేట, ఆగస్టు 16: అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ బంగా రు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ ప్రజాబాంధవుడని టీఆర్ ఎస్ నాయకులు, దళిత నేతలు కొనియాడారు. సోమవారం హుజూరా బాద్లో ‘దళితబంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయ కులు, దళిత నేతలు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.