Kodangal Lift | నారాయణపేట : కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను ఆయా గ్రామాల ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉంటున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివారులో కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన హామీ వచ్చేవరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని రైతులు, గ్రామస్తులు తేల్చిచెప్పారు.
కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివారులో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకర సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన… pic.twitter.com/fFk0K9ZHZB
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2025