శ్రీవిద్యా యాగంలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్ : కంచి కామకోటి పీఠంలో జరుగుతున్న శ్రీవిద్యా యాగంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ కంచి కామకోటి పీఠం (ధర్మాధికారి ) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి, పీఠం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్య శాస్త్రి మంగళవారం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన వీరు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాల, ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాదులో స్థలం కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. అనువైన చోట పీఠానికి స్థలం ఇవ్వడానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం కార్యకలాపాల గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

