నీట్ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదల
నీట్ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. నీట్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వచ్చిన అభ్యర్థి రఘురాం రెడ్డి.. రాష్ట్ర ర్యాంకుల్లో టాపర్గా నిలిచారు.
- యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ!
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. నీట్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వచ్చిన అభ్యర్థి రఘురాం రెడ్డి.. రాష్ట్ర ర్యాంకుల్లో టాపర్గా నిలిచారు.
ఆయనకు నీట్లో 715 మార్కులు వచ్చాయి. జాగృతి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈ జాబితా కేవలం సమాచారం కోసమేనని హెల్త్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

