సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాశ్ మృతి

విద్యానగర్ (కరీంనగర్), ఏప్రిల్ 13: కరీంనగర్‌కు చెంది న సీనియర్ జర్నలిస్టు జయప్రకాశ్ (జేపీ) మంగళవారం కన్నుమూశారు. 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ వచ్చినా ఆరోగ్యం విషమించడంతో మంగళవారం మృతి చెందారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జయప్రకాశ్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- jayaprakash
- journalist
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

