Home
Telangana
Joint District Pending Projects Realization Committee Submits Representation To Alampur Mla Vijayudu
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడండి
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి, పనులు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు, అలంపూర్ జేఏసీ చైర్మన్ రామ్మోహన్, పాలమూరు అధ్యయన వేదిక కోకన్వీనర్ గద్వాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు వినతిపత్రం అందజేశారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన కమిటీ వినతి
అలంపూర్, జూన్ 27 : ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి, పనులు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు, అలంపూర్ జేఏసీ చైర్మన్ రామ్మోహన్, పాలమూరు అధ్యయన వేదిక కోకన్వీనర్ గద్వాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు వినతిపత్రం అందజేశారు.
ప్రాజెక్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నిషాక్, ఎండీ బాషా, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, విజయ భాస్కర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

