
హైదరాబాద్ : రైతుబంధు పథకం అన్నదాతల పెట్టుబడి కష్టాలను తీర్చి రైతుల మోముల్లో చిరునవ్వులు పూయించింది. సంక్రాంతికి ముందే పల్లెల్లో పండగ సందడి తీసుకొచ్చింది. కర్షకుల కన్నీళ్లు తూడుస్తూ పెట్టుబడి సాయం అందించిన సీఎం కేసీఆర్కు రైతులు నీరాజనాలు పడుతున్నారు.
కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ, హారతులు పడుతూ ఊరూరా ఉత్సాహంగా రైతుబంధు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు.
యాదాద్రి జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

రాజన్న సిరిసిల్లా జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..

జనగామ జిల్లాలో..


ఆదిలాబాద్ జిల్లాలో..


కరీంనగర్ జిల్లాలో..


మహబూబ్ నగర్ జిల్లాలో..
