ఇద్దరు పిల్లలు చాలా చక్కటి స్వరం తో ఆహ్లాదం గా పాడారు అద్భుతం. అభినందనలు. చాలా చక్కగా పాడారు. వినసొంపైన పాట. ఈ పాటను ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సంగీతం – ఇళయరాజ
పాడిన వారు – పీ సుశీల, ఎస్పీ బాలు
సాహిత్యం – ఆచార్య ఆత్రేయ
సినిమా : రాజ్‌కుమార్