Home
Telangana
Jajajula Srinivas Goud Said On Saturday That The Chalo Delhi Program Is Being Conducted
2న బీసీల చలో ఢిల్లీ
బీసీల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం తెలిపారు.
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీసీల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం తెలిపారు.
జనగణనలో ఓ బీసీ సమగ్ర కులగణన నిర్వహించాలని, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీలకు మహిళా సబ్ కోటా కల్పించాలనే డిమాండ్లతో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీ అయినా, ఓబీసీ డిమాండ్లను పరిషరించలేదని ధ్వజమెత్తారు. బీసీలకు మోదీ, బీజేపీ ప్రభుత్వం చేసిన వైఖరిని ఎండగట్టడానికి ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

