ఎల్బర్ట్ పర్వతంపై జగిత్యాల యువకుడు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో గల అత్యంత ఎత్తయిన ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ సూర్య నమస్కారాలు చేసి దేశ కీర్తిని దశదిశలా చాటాడు. ప్రవీణ్ తరచూ ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ
- 108 సూర్యనమస్కారాలు చేసిన మరిపెల్లి ప్రవీణ్
మెట్పల్లి రూరల్, ఆగస్టు 7: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో గల అత్యంత ఎత్తయిన ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ సూర్య నమస్కారాలు చేసి దేశ కీర్తిని దశదిశలా చాటాడు. ప్రవీణ్ తరచూ ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ, అక్కడ వివిధ ఉష్ణోగ్రతల వద్ద సూర్య నమస్కారాలు చేస్తూ యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో యూఎస్లోని కొలోరాడో కాలమానం ప్రకారం ఈనెల 6న ఉదయం 4.30 గంటలకు ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించాడు. సుమారు ఆరు గంటలపాటు 16 కిలోమీటర్లు అధిరోహిస్తూ ఉదయం 10.20 గంటలకు పర్వతంపైకి చేరుకొన్నాడు. 4,401 మీటర్ల ఎత్తులో, 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 33 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు పూర్తిచేశాడు. కాగా ఇప్పటి వరకు ప్రవీణ్ 20 ఎత్తయిన పర్వతాలను అధిరోహించి 108 సూర్య నమస్కారాలు చేయడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

