హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ ఎం) విభాగానికి ఈఎన్సీగా అమ్జద్హుస్సేన్కు బాధ్యతలను అప్పగించినట్లు తె లుస్తున్నది. ప్రస్తుత ఈఎన్సీ నాగేందర్రావు శుక్రవారం ఉద్యోగ విరమణ పొం దనున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభు త్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నది.