Tatkal ticket booking | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు.. ఏ కొంచెం తేడా వచ్చినా టికెట్ దొరకదు. ఇంటర్నెట్ స్పీడ్ స్లో తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇవీ ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తాయి. ఈ పండుగ సమయంలో ప్రయాణికులు చిన్నపాటి ట్రిక్ ఫాలో అయితే టికెట్ దొరుకుతుంది. ఆటోమేషన్ టూల్‌తో ప్రయాణం కన్ఫామ్ అవుతుంది. జర్నీ హ్యాపీ అవుతుంది.