ఒక్క బాంబు వేసినా ఊహించని స్థాయిలో ప్రతిస్పందిస్తాం
ఇరాన్ కొత్త రక్షణశాఖ మంత్రిగా మెహ్రదాబ్ అఖ్లాఘీ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని పార్లమెంట్ ఆదివారం ఆమోదించింది.
- ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మెహ్రదాబ్ వార్నింగ్
టెహ్రాన్ : ఇరాన్ కొత్త రక్షణశాఖ మంత్రిగా మెహ్రదాబ్ అఖ్లాఘీ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని పార్లమెంట్ ఆదివారం ఆమోదించింది. మాజీ రక్షణశాఖ మంత్రి అజీజ్ నసీర్జాదే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన 8 నెలల తర్వాత కొత్త మంత్రిని ఇరాన్ నియమించింది.
మెహ్రదాబ్ అఖ్లాఘీ మాట్లాడుతూ.. ‘మా శత్రువు అమెరికా ఒక్క తప్పుడు చర్యకు పాల్పడినా ఇరాన్ ప్రతిస్పందన ఊహించని స్థాయిలో ఉంటుంది. మా భూమిని మేం రక్షించుకుంటాం. శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. మాకు ఇతర దేశాల భూభాగాల మీద ఆశలు లేవు’ అని వార్నింగ్ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Kova Lakshmi | పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే కోవలక్ష్మి
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

