ట్రైనీ ఐపీఎస్ అరెస్ట్.. ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న మిర్యాలగూడ పోలీసులు
ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూ లైం గిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో మంగళవారం అదుపులోకి తీ సుకునిఉమెన్ సేఫ్టీ వింగ్‌కు అప్పగించారు. కాగా తాను ఎకడికీ పారిపోలేదని, తన నానమ్మ అనారోగ్యంతో ఉన్నందుకు స్వ గ్రామం ఊళ్లపాలెం వచ్చానని చెప్పారు.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూ లైం గిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో మంగళవారం అదుపులోకి తీ సుకునిఉమెన్ సేఫ్టీ వింగ్‌కు అప్పగించారు. కాగా తాను ఎకడికీ పారిపోలేదని, తన నానమ్మ అనారోగ్యంతో ఉన్నందుకు స్వ గ్రామం ఊళ్లపాలెం వచ్చానని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న తాత్కాలిక అడ్రస్‌కు వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారని, త న శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు వచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని అన్నా రు. ‘పోలీస్ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దర్యాప్తు అధికారులకు నేను సహకరిస్తాను. నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. నేను ఏ తప్పూ చేయలేదు’ అని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఐపీఎస్ ట్రైనీ మహిళపై దాడి నిజమే
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్‌కృష్ణారెడ్డి దాడి చేసినట్టు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయినట్టు తెలిసింది. కేసు నమోదైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెపై భౌతికంగా దాడి జరిగినట్టు తేల్చారు. బాధితురాలి గొంతు నులిమినట్టు గాయాల ఆనవాళ్లు, చెంప భాగంలో కొట్టిన కమిలిన గాయా లు, ఎడమ కాలిపైనా గాయం ఉన్నట్టు సమాచారం. దీంతో ఇప్పటికే ఉదయ్‌కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

