తెలంగాణ జీవన్‌దాన్‌కు అంతర్జాతీయ అవార్డు
తెలంగాణ జీవన్‌దాన్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. మరణించిన వారి అవయవాలను సేకరించి ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అసాధారణమైన కృషిచేసినందుకుగానూ అంతర్జాతీయస్థాయి లో జీవన్‌దాన్ ఖ్యాతి గడించింది. దుబాయిలోని కాన్రాడ్ హోటల్లో జరిగిన యూఏఈ వార్షిక ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్‌ప్లాంట్ కాంగ్రెస్‌లో తెలంగాణ జీవన్‌దాన్‌కు ‘హయత్ ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్ ఫ్రేమ్‌వర్క్' అవార్డు దక్కిం ది.
హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫి బ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జీవన్‌దాన్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. మరణించిన వారి అవయవాలను సేకరించి ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అసాధారణమైన కృషిచేసినందుకుగానూ అంతర్జాతీయస్థాయి లో జీవన్‌దాన్ ఖ్యాతి గడించింది. దుబాయిలోని కాన్రాడ్ హోటల్లో జరిగిన యూఏఈ వార్షిక ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్‌ప్లాంట్ కాంగ్రెస్‌లో తెలంగాణ జీవన్‌దాన్‌కు ‘హయత్ ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్ ఫ్రేమ్‌వర్క్’ అవార్డు దక్కిం ది.
ఈ అవార్డును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్గాన్ డొనేషన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ అలీ అబ్దుల్ కరీం ఓబైద్లి, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మరియా పాలా గోమెజ్ చేతుల మీదుగా జీవన్‌దాన్ తెలంగాణ ఇన్చార్జి ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణలతను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. గురువారం నిమ్స్ దవాఖానలో డా క్టర్ స్వర్ణలతకు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డా క్టర్ లీజా రాజశేఖర్, అసోసియేట్ డీన్ డాక్టర్ సాయిబాబా, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాం తివీర్, వైద్యులు అభినందనలు తెలిపారు. ఒకప్పుడు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను కేసీఆర్ సర్కారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

