హైదరాబాద్ మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్టికెట్లను సోమవారం బోర్డు అధికారులు విడుదల చేశారు. ఫస్ట్, సెంకడియర్ హాల్టికెట్లను tgbie.cgg.gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
పరీక్షలు ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.