అటు ఇంటర్ పరీక్షలు.. ఇటు జనగణన
ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు.. జనగణన విధులతో ఇంటర్ విద్యాసిబ్బందికి తలనొప్పులు తప్పడం లేదు. 272మందికి డబుల్ డ్యూటీలు పడ్డాయి.
హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు.. జనగణన విధులతో ఇంటర్ విద్యాసిబ్బందికి తలనొప్పులు తప్పడం లేదు. 272మందికి డబుల్ డ్యూటీలు పడ్డాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 21తో ముగుస్తాయి. జవాబుపత్రాల మూ ల్యాంకనం మే 31వరకు జరుగనున్నది. మే 11నుంచి జనగణన ప్రారంభం కా నున్నది. పరీక్ష డ్యూటీ పడిన 272మంది సిబ్బందికి జనగణన డ్యూటీలేశారు. 100మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 107 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 4 డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్, ఒక హైపర్ కమిటీ, 29మంది కస్టోడియన్లు, 10 మంది సిట్టింగ్, 4 ఫ్లయింగ్ స్కాడ్, 27మంది ఇన్విజిలేటర్ల చొప్పున డ్యూటీలేశారు. ఒకే సమయంలో రెండు డ్యూటీలుండటంతో ఆందోళన వ్యక్తమ వుతున్నది.
పీజీఈసెట్ పరీక్షలపై బక్రీద్ ఎఫెక్ట్
హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష పీజీఈసెట్ షెడ్యూల్ మారింది. 28న బక్రీద్ ఉండగా, అదే రోజు నుంచి 31వరకు నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉ న్నది. పండుగ కారణంగా ఈ పరీక్షలు 29న ప్రారంభమై, జూన్1న ముగుస్తాయి. 22న హాల్‌టికెట్లను విడుదల చేస్తామని కన్వీనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

