కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చేపట్టిన ఫ్యాక్టరీల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు.

వరంగల్ రూరల్ : జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చేపట్టిన ఫ్యాక్టరీల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. 20 ఎకరాల స్థలంలో 6 యూనిట్లుగా విభజించి గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నిర్మాణం చేపట్టాయన్నారు. మొదటి యూనిట్ ఈ సంవత్సరం డిసెంబర్ లోగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్‌లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

