స్త్రీనిధి సహకార సమాఖ్య అధ్యక్షురాలిగా ఇందిర

హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా నల్లగొండ జిల్లాకు చెందిన జీ ఇందిర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పీ రాఘవదేవి, కోశాధికారిగా సూర్యాపేట జిల్లాకు చెందిన పల్లెటి సరస్వతి ఇటివల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. వీరితోపాటు 16 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎస్ తిరుమల, పొట్లూరి ఉషారాణి, రోడ్డ లక్ష్మి, కృష్ణకుమారి, కే జ్యోతి, గుండెబోయిన రజిత, సుల్తాన్ ఉమ, ఆశ బేగం, ఎం అరుణ, అసరా లక్ష్మి, ఈ సుమలత, ఎల్ మమత, ఏ మంజుల, దొడ్డ లక్ష్మి, పల్లె రజని, కల్లెపల్లి జ్యోతి వీరిలో ఉన్నారు. జిల్లాలవారీగా డైరెక్టర్లను ఎన్నుకోవడానికి గత నెల 29న ఎన్నికలు జరిగాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

