పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు 10 వేలకు పెంపు!
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను సీఎం కేసీఆర్ 10 వేలకు పెంచనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం తెలిపారు. సీఎం ఆదేశంతో అదనంగా 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని.
- త్వరలో జీవో: పీఆర్టీయూ టీఎస్
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను సీఎం కేసీఆర్ 10 వేలకు పెంచనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం తెలిపారు. సీఎం ఆదేశంతో అదనంగా 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని.
ఆ ఫైల్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతకం చేశారని, వారం రోజుల్లో జీవో విడుదలవుతుందని పేర్కొన్నారు. పోస్టులను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- PSHM posts
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

