డాక్టర్ సోమశేఖర్రావుకు ఐకాన్ ఆఫ్ ఇండియా అవార్డు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన వైద్యుడు సోమశేఖర్‌రావును ఢిల్లీకి చెందిన టైమ్ సైబర్, డిజిటల్ మీడియా సంస్థ ఇండియన్ హెల్త్ కేర్ (మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్) ఐకాన్ ఆఫ్ ఇండియా 2021 అవార్డుకు ఎంపి క చేసింది. ఢిల్లీలో జరిగిన హెల్త్ కేర్ ఐకాన్ అవార్డు ప్రదానోత్సవంలో బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్‌వర్మ చేతుల మీదుగా డాక్టర్ కే సోమశేఖర్‌రావు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని అందుకొన్నారు. సోమశేఖర్‌రావు హెపటైటిస్ వ్యాధిగ్రస్థులకు అందిం చిన వైద్యసేవలకు అవార్డు లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

